గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అసమర్థ పాలకులు
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో సాధించాలనే కలలతో గ్రూప్-1 పరీక్షల కోసం కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాలను గాలికొదిలేసి.. ఒక పక్క సమయంవృధా చేసి రూ. లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్…