Tag: Leader

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇవ్వండి

వేద న్యూస్, ఇల్లందకుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలె రామారావు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

జనసేన కార్యకర్తకు ప్రమాద బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, ఓరుగల్లు: రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక…

సక్కని మనసున్న ‘సబ్బని’

సేవాకార్యక్రమాలతో జనంలోకి నిత్యం పలువురికి తోచినంత సాయం ఆపదలో అండగా ఉంటాననే భరోసా సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది,…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…

ఘనంగా రాహుల్‌గాంధీ బర్త్ డే

యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు ఆధ్వర్యంలో వేడుకలు వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ…

సొంతగూటికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి అనుచరులు, కార్యకర్తలతో కలిసి జాయిన్ వేద న్యూస్, హుస్నాబాద్: పార్లమెంటు ఎన్నికల వేళ హుస్నాబాద్ బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన…

బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా: ఆ పార్టీ లీడర్ మహేందర్‌రెడ్డి

వేద న్యూస్, మరిపెడ: తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నమ్ముకున్న కార్యకర్తలకు కష్టం కాలంలో అండగా ఉంటానని మరిపెడ బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక సీనియర్ నేత, జిల్లా నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్…