బీఆర్ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమం
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం ఎమ్మెల్యే దాసరిని భారీ మెజారిటీతో గెలిపించాలి మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ వేద న్యూస్ పెద్దపల్లి/ఎలిగేడు: బీఆర్ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని, వారి సంక్షేమానికి గులాబీ పార్టీ కృషి చేస్తోందని…