బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం
1729, ప్లస్ మైనస్ సింబల్స్ ఆకృతిలో కూర్చొన్న స్టూడెంట్స్ భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్తకు ఘన నివాళి వేద న్యూస్, వరంగల్/కరీమాబాద్: కరీమాబాద్ లోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాల లో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు…