తపాల శాఖ ఆధ్వర్యంలో ‘మేరా మిట్టి- మేరా దేశ్’
వేద న్యూస్, మరిపెడ: అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తపాల శాఖ ఆధ్వర్యంలో ‘మేరా మిట్టి- మేరా దేశ్’ కార్యక్రమం నిర్వహించారు. శనివారం చిన్నగూడురు మండలం విసంపల్లి గ్రామంలో తపాల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటితం సహకారంతో అమరవీరుల త్యాగాలకు…