టీటీడీ బోర్డు సభ్యుడు మహేందర్‌రెడ్డికి శివకోటి, జనసేన లీడర్ల సన్మానం
వేద న్యూస్, వరంగల్: జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ గా అవకాశం కల్పించడం తెలంగాణకు గర్వకారణమని, ఆయనకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న ప్రేమకు…