Tag: NCC day

ఘనంగా ఎన్సిసి దినోత్సవం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్, ఎనిమిదవ తెలంగాణ బెటాలియన్ గర్ల్స్ ఆధ్వర్యంలో 76వ ఎన్సిసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్…