Tag: Nekkonda

సూరిపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం సూరిపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం చైర్మన్ గంట దామోదర్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్…

యువత క్రీడల్లో రాణించాలి: టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి…

లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధృవపత్రాలు అందజేసిన కాంగ్రెస్ లీడర్ నరేశ్

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

10న మల్లిఖార్జున స్వామి రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాలు, పెద్దపట్నం

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండలంలోని పనికర గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న (ఆదివారం)ఉదయం 10 గంటలకు పెద్దపట్నం, ఎల్లమ్మ బోనాలు మల్లన్న బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బుధవారం…

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ సీఐగా బదిలీపై వచ్చిన చంద్రమోహన్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయన్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ మాజీ ఎంపీపీ ఆవుల…

భావనకు ఘనసన్మానం

వేద న్యూస్, నెక్కొండ: నేషనల్ డాన్స్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన కొమ్ము భావన ను టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింతగా భావన రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెక్కొండ మండల…