మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు కాాంగ్రెస్ లీడర్ల ‘బర్త్ డే’ విషెస్
వేద న్యూస్, ఇల్లందకుంట: హైదరాబాద్‌లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను శుక్రవారం మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మెన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి.. శాలువాతో సన్మానం చేశారు. అనంతరం…