Tag: oglapur

ఒగ్లాపూర్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ జిపి ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయగీతం జనగణమనను అందరూ ఆలపించారు.…

ఒగ్లాపూర్ జీపీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు

వేద న్యూస్, వరంగల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 68 వ వర్ధంతిని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో…

ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు

ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పారిశుధ్య పనులను పరిశీలించిన ‘ప్రత్యేక’ అధికారి వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…

ఒగ్లాపూర్‌కు దామెర పంచాయతీ సెక్రెటరీ నరేశ్ బదిలీ

వేద న్యూస్, హన్మకొండ: సాధారణ బదిలీల్లో భాగంగా దామెర మండలకేంద్రం, జీపీ పంచాయతీ సెక్రెటరీగా ఉన్న ఇంజపెల్లి నరేశ్..దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒగ్లాపూర్…