నా చివరి ఊపిరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా: కౌశిక్ రెడ్డి
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…