ప్రతిపక్షాలకు భంగపాటే : బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి
సంక్షేమంలో తెలంగాణే నెం.1 ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గడపగడపకు వెళ్లి…