Tag: police

మానవత్వం చాటుకున్న చెన్నూరు పట్టణ సీఐ రవీందర్

వేద న్యూస్, చెన్నూరు: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా…

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…

 ‘జమ్మికుంట’కు జై.. దేశభక్తికి స్ఫూర్తి పతాకగా నిలుస్తున్న పట్టణం

నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన ఈ ప్రోగ్రాంతో పట్టణానికి…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

మానవ మనుగడకు వృక్షాలే ఆధారం

మిల్స్ కాలని సీ ఐ మల్లయ్య వేద న్యూస్, ఓరుగల్లు: మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇందిరా వనప్రభ కార్యక్రమం లో…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్…

వివాహితను బండ రాళ్లతో కొట్టి చంపిన దుండగులు..!

వేద న్యూస్, కాజీపేట : కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట శివారులో గల సాయినాథ్ ఎస్టేట్స్ (వెంచర్) లో దారుణం చోటు చేసుకుంది. మడికొండ సీఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం దర్గాతండాకు చెందిన…