Tag: police

అనుమానాస్పద వాహనాల పై నిఘా

వేద న్యూస్, వరంగల్ : అనుమానాస్పద వాహనాల పై నిఘా ఉంచాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంజీఎం కూడలి అన్ లిమిటెడ్ వద్ద గల…

ఆలిండియా బాడ్మింటన్‌ పోటీల్లో పతకం సాధించిన ఏసీపీ జితేందర్‌ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గొపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఏసీపీ యం.జితేందర్‌ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో…

మరిపెడలో పోలీస్ కవాతు

వేద న్యూస్, మరిపెడ: త్వరలో పార్లమెంట్(లోక్ సభ) ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరిపెడ పట్టణంలో పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కవాతును నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు, రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి కార్గిల్ సెంటర్…

పలుచోట్ల పోలీస్‌ కవాతు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ డివిజన్ ఏసిపి నంది రామ్ నాయక్ అధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు కవాత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పార్లమెంట్…

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి

దళిత బహుజన విద్యార్థి ఉద్యమ సంఘాలు వేద న్యూస్, హన్మకొండ : ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ యాదవ్ హనుమకొండ భీమారంలోని ప్రభుత్వ బిసి బాలికల కళాశాల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రేణిగుంట్ల ప్రియాంకను రూ.20 వేల…

కఠోర సాధన చేస్తేనే ఖాకీ ఉద్యోగం

వేద న్యూస్, వరంగల్ : పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు. చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ…

వరంగల్ ఏసిపి గా నందిరాం నాయక్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న బోనాల కిషన్ బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో నూతనంగా సీఐడీ లో డీఎస్పీ గా పనిచేస్తున్న నందిరాం నాయక్ ను నియమించారు.కాగా ఏసిపి బోనాల కిషన్…

సుల్తానాబాద్ పీఎస్ సందర్శించిన పెద్దపల్లి ఏసీపీ

వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు.…

జమ్మికుంట సీఐగా రవి బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా నియమితులైన వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక…

రాయపర్తి ఎస్సై గా సందీప్ కుమార్

వేద న్యూస్,రాయపర్తి: రాయపర్తి మండల నూతన ఎస్సైగా వడ్డె సందీప్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వడ్డె సందీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానని…