Tag: police

ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా?

మాతృమూర్తి ఆకలి ఆర్తనాదాలు బిడ్డలకు వినిపిస్తలేవో? బుక్కెడు బువ్వకు భిక్కుభిక్కుమంటున్న గుండెకారి అంబక్క మాయమైపోతున్నారమ్మా..కడుపున పుట్టిన సంతానమూ వృద్ధురాలి సంరక్షణ మరిచిన బిడ్డలు.. ఠాణా మెట్లెక్కిన తల్లి.. న్యాయం చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్: బాగోగులు చూసుకోవాల్సిన కుమారులు పట్టించుకోకపోవడంతో…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత

వేద న్యూస్, రుద్రూర్ : ఎలాంటి అనుమతులు లేకుండా పోతంగల్ నుండి రుద్రూర్ మీదుగా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం రాత్రి ఎస్సై సాయన్న పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్…

సామాజిక సేవలో రా’రాజు’ మరిపెడ సీఐ

దాతృత్వాన్ని చాటిన మరిపెడ సీఐ షూస్ లేకుండా నడిచే పాఠశాల పిల్లలను చూసి చలించిన ఇన్ స్పెక్టర్ 130 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో షూస్ వితరణ పిల్లల కళ్లలో ఆనందం కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లి తండ్రులు,ఉపాధ్యాయులు వేద న్యూస్,…

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహనిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.…

రక్తదానం ప్రాణధానంతో సమానం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ *అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం.* వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరంఏర్పాటు.ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.…

అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం

రక్తదానం..ప్రాణదానమే వేద న్యూస్, నల్లబెల్లి : పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలోసోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నల్లబెల్లి ఎస్ఐ వి. గోవర్ధన్ ఆధ్వర్యంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ వరంగల్ ఉపాధ్యక్షులు,నల్లబెల్లి కలం ప్రెస్ క్లబ్…

పోలీసుల త్యాగాలు మరువలేనివి : సీఐ రేణుకారెడ్డి

వేద న్యూస్, టేక్మాల్ : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన టేక్మాల్‌లో ఆదివారం 5కిలోమీటర్ల మార్నింగ్ వాక్ నిర్వహించారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్…

అనుమతి ఓ చోట.. తరలింపు మరోచోట.. ఇసుక ట్రాక్టర్ల సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ముగ్గురిపై కేసు నమోదు దాచారంలో ఇల్లంతకుంట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు వేద న్యూస్ , ఇల్లంతకుంట: ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇల్లంతకుంట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు…

సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల మహోత్సవల్లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్, ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల్ పోలీస్ కళాబృందం వారిచే ఇబ్రహీంపట్నం జూనియర్ కాలేజ్ లో…