నిరుపేద విద్యార్థికి యప్ టీవీ అధినేత ఆర్థిక సాయం
డాక్టర్ చదువుకు ఏటా 25 వేలు ప్రోత్సాహం పేద విద్యార్థులకు అండగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి ప్రజాసేవలో యువ నాయకుడు వేద న్యూస్, జమ్మికుంట: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామానికి చెందిన తడిగొప్పుల తిరుపతికి చిన్నతనంలోనే…