రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ సర్కారు
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వేద న్యూస్, చొప్పదండి : కాంగ్రెస్ సర్కారు అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారిందని, చొప్పదండి మాజీ శాసన సుంకె రవిశంకర్ అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుందని,…