Tag: salaar

Prabhas Salaar : రిక్వెస్ట్ అంటూనే ప్రభాస్ ఊచకోత.. ప్రశాంత్ నీల్ మార్క్ ‘సలార్’ ట్రైలర్

వేద న్యూస్, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ ‘సలార్’ ట్రైలర్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తు్న్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ, రాజమన్నార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు…