Tag: school

ఆదర్శ బాలసదన్ హై‌స్కూల్‌లో 1998-99 బ్యాచ్ ‘పది’ స్టూడెంట్స్ అ‘పూర్వ’ కలయిక

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పరిధిలోని వావిలాల గ్రామంలోని ఆదర్శ బాలసదన్ ఉన్నత పాఠశాలలో 1998-1999 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ ‘నాటి’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పాఠశాలలో గెట్ టు గెదర్ ద్వారా మళ్లీ కలిశారు. ఈ అ…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ లో మరిపెడ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ నవంబర్ 20 న జరిగాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో చదువుతూ ఉన్న విద్యార్థులు నాలుగు ప్రీ…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

మరిపెడ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు.…

జమ్మికుంట శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయానికి సౌండ్ సిస్టం బహూకరణ

2008-09 బ్యాచ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్‌ను అభినందించిన ఉపాధ్యాయులు రూ.50 వేలు విలువ చేసే ఆడియో సిస్టం‌ను అందించిన పూర్వ విద్యార్థులు వేద న్యూస్, కరీంనగర్: తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఉడతాభక్తిగా సాయం చేశారు. వివరాల్లోకెళితే.. జమ్మికుంట పట్టణ పరిధిలోని…

చదువులమ్మ చెట్టు నీడలో ‘గట్ల కనపర్తి జెడ్పీస్కూల్’ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం వేద న్యూస్, హన్మకొండ: ‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా…

ప్రభుత్వ ఆస్పత్రి, స్కూల్‌కు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

రైతుల ఆరోగ్యమే ప్రభాత్ సీడ్స్ కంపెనీ లక్ష్యం వేద న్యూస్, జమ్మికుంట : రైతులకు మంచి విత్తనాలు అందించడం తో పాటు రైతులకు,సమాజానికి, విద్యార్థుల కు మంచి ఆరోగ్యం కూడా అందించాలనే లక్ష్యం తో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం…

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

వేద న్యూస్, వరంగల్ : మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు వ్రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి నేడోక…

విద్యార్థులకు ఆటపాటలతో విద్య

– చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం భిక్షపతి వేద న్యూస్, ఎల్కతుర్తి: విద్యార్థులకు ఆట, పాటలతో విద్యను అందిస్తున్నట్లు చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం రామంచ భిక్షపతి తెలిపారు. ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామ ఎంపీపీఎస్‌లో సెప్టెంబర్ నెల చివర శనివారం రోజున ‘నో…