Tag: Social welfare

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష..!

వేద న్యూస్, వరంగల్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదవ తరగతిలో మిగిలిన సీట్లకు గాను భర్తీ చేయుటకు 2024-25 విద్యా సంవత్సరంకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…