Tag: Srikanth

శ్రీకాంత్ చారికి ‘మహానంది ‘అవార్డు

వేద న్యూస్, హనుమకొండ : సామాజిక సేవా రంగంలో విశేష కార్యక్రమాలు నిర్వహించిన వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన సామాజికవేత్త మియపురం శ్రీకాంత్ చారి ప్రతిష్టాత్మక మహానంది అవార్డు అందుకున్నారు. స్వామి వివేకానంద , నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల…