రాష్ట్రంలో సమగ్ర కుల గణన వెంటనే చేపట్టాలని ఆర్డీవోకు వినతి
బీసీ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ వేద న్యూస్ , వరంగల్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గం ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్…