Tag: Swaro students

విద్యావ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు

వేద న్యూస్, కేయూ క్యాంపస్: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో…