Tag: Telangana State

ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా గుండేటి సుధాకర్

వేద న్యూస్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ చేసిన ఉత్తమ సేవలకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా..తెలంగాణ…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్ పంపిణి చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆ…

విజన్ ఉన్న నాయకుడు శ్రీధర్ బాబు

ఘనంగా మంత్రి దుద్దిళ్ల జన్మదిన వేడుకలు నాగరాజు ఆధ్వర్యంలో రక్తదానం, అనాథ ఆశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ వేద న్యూస్, జమ్మికుంట: ఎన్ఎస్ యూఐ కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ…

ముఖ్యమంత్రికి మహిళా కాంగ్రెస్ నేతల సాదర స్వాగతం

వేద న్యూస్, జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన జన జాతర కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడగల పార్టీ టీజేఎస్

ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్థూపానికి జన సమితి పార్టీ లీడర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్…

ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డీఎంహెచ్ఓ) లకు ఫిర్యాదు…

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేసులో పుల్లూరి

కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సదానందం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆశావాహుల్లో ముందు వరసలో.. మొదటి నుంచి జెండా మోసిన కుటుంబం ఉద్యమకారుడికి చాన్స్ ఇవ్వాలంటున్న కార్యకర్తలు చైర్మన్ గిరి కోసం ప్రయత్నాల్లో పలువురు వేద న్యూస్, జమ్మికుంట: రాష్ట్రసర్కార్ ఇటీవల…

జీవో నెం.317పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వేద న్యూస్, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన జీవో ఎంఎస్ నెం. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ…

కఠోర సాధన చేస్తేనే ఖాకీ ఉద్యోగం

వేద న్యూస్, వరంగల్ : పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు. చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ…

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద న్యూస్, డెస్క్ : కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని…