Tag: tg

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

‘ఆవాస’ పూర్వ విద్యార్థి కృష్ణ మోహన్‌రాజుకు సర్కారీ కొలువు.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగ

వేద న్యూస్, జమ్మికుంట: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు. సర్కారీ…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్

వేద న్యూస్, హైదరాబాద్: బీసీలపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో అంబేడ్కర్ సెక్రెటేరియట్‌ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్…

భవితకు యువత సైనికులై కష్టపడాలి

నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల…

వ్యాసరచన పోటీలో షైన్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ

వేద న్యూస్, హన్మకొండ : 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా నయిం నగర్ షైన్ స్కూల్ విద్యార్థిని ఎండి. సన అఫ్రీన్ వ్యాసరచన పోటీలో ఉత్తీర్ణత పొందింది. అందుకు గాను అమర సవిధాన్.. హమర్ సమయన్ హైదరాబాద్ రాష్ట్రపతి నిలయ్…

దొడ్డు వడ్లు పండించే రైతులకూ బొనస్ ఇవ్వాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా…

ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు

ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…

టీటీడీ బోర్డు సభ్యుడు మహేందర్‌రెడ్డికి శివకోటి, జనసేన లీడర్ల సన్మానం

వేద న్యూస్, వరంగల్: జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ గా అవకాశం కల్పించడం తెలంగాణకు గర్వకారణమని, ఆయనకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న ప్రేమకు…

బతుకమ్మ విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి భూమి పూజ  

వేద న్యూస్, వరంగల్: నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో బతుకమ్మ విగ్రహానికి బతుకమ్మ విగ్రహ దాత పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల…