అధికారికంగా శ్రీపాదరావు జయంతి..జిల్లాకు దక్కిన గౌరవం
ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి జమ్మికుంట పట్టణంలో జయంతి వేడుకలు కేక్ కట్ చేసి..ఫ్రూట్స్ పంపిణీ చేసిన నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ నేత దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని…