Tag: victory

వెలిచాల గెలుపు కోసం శ్రీరాములపల్లిలో ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఇల్లందకుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు అధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు…

కరీంనగర్ ఎంపీగా బండి గెలుపు ఖాయం

బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు చిరంజీవి ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: కరీంనగర్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలుపు మరోసారి ఖాయమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కుడుతాడి…

ముషీరాబాద్ శాసన సభ్యుడిగా ముఠా గోపాల్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, ముషీరాబాద్: ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’…

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్

ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే…

ఎంత ఎదిగినా నేను మీ బిడ్డనే: బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి

దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పిలుపు చల్లూరును మండలం చేసి తీరుతానని హామీ వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక: రాజకీయంగా ఎంత ఎదిగినా ఏ పదవిలో ఉన్నా నేను హుజురాబాద్ నియోజకవర్గం బిడ్డగానే ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి…

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవి ధీమా వేద న్యూస్, బెల్లంపల్లి : రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే, మేనిఫెస్టో లో పెట్టిన పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

సంక్షేమ ఫలితాలే గెలిపిస్తాయి

బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ధీమా వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం‌లోని సుల్తానాపూర్, నారాయణ పల్లి, ఎలిగైడ్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రెడ్యా గెలుపునకు గులాబీ పార్టీ నేతల ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి రెడ్యా నాయక్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు. మరిపెడ మున్సిపాలిటీని10వ వార్డు మాకుల తండాలో విస్తృత ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన…