సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్
శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…