మినరల్స్ ఇయర్‌పై ఎల్బీ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్ సి సి పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మినరల్స్ ఇయర్ 2023-24’ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు…