యువకుడి ఆత్మహత్యాయత్నం…ప్రాణాలు కాపాడిన హోంగార్డ్ రవి
వేద న్యూస్,క్రైమ్ : రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకున్ని ప్రాణాలకు తెగించి రక్షించిన హోంగార్డ్ రవి.వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ బ్రిడ్జి వద్ద చత్తిస్ గడ్ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ…