‘సెక్రటరీ’ ల బదిలీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: ఆకుల రాజేందర్
వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా టిఎన్జిఎస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఐఏఎస్ ను కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో సోమవారం కలిసి.. పంచాయతీ కార్యదర్శుల బదిలీల…