థర్మకోల్‌తో అయోధ్య రామమందిరం..గొల్లపల్లి రమేశ్ నైపుణ్యం
వేద న్యూస్, వరంగల్: వరంగల్‌కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్‌తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామమందిర కళాకృతిని…