మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీపై అవగాహన
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…