Tag: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…