వేద న్యూస్, పాపన్నపేట :
ఏడుపాయల దగ్గరలోని చెల్మెకుంట వద్ద గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా మృతదేహం.. వయస్సు అందాజా 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా.. ఎవరికైనా తెలిసిన గుర్తు పట్టిన పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ ఎస్సైకి 8712657920 తెలుపాలని కోరారు.