వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లాదామెర ఎంపీడీవో గా పనిచేస్తున్న గుమ్మడి కల్పన బదిలీ అయ్యారు. నూతన ఎంపీడీవోగా జీ.విమల దామెరకు బదిలీ అయినట్లు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 విమల వేలేరు ఎంపీడీవో గా పని చేస్తున్నారు. బదిలీపై దా మెర కు రానున్నారు. ఒకటి రెండు రోజుల్లో దామెర ఎంపీడీవో గా విమల విధుల్లో చేరగలరని ఉత్తర్వుల్లో సర్కారు తెలిపింది.