• జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు 

 

వేద న్యూస్, హనుమకొండ:

 

 

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన సీపీ రాధాకృష్ణన్ తన పదవి కాలంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నట్లు వాసు వడ్లూరి పేర్కొన్నారు.