వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల నర్సమ్మ,( 65) గురువారం ఉదయం విలాసాగర్ చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది.

ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అమె కొడుకు పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయగా బోయినిపల్లి ఎస్ ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తేలిపారు.