ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు
వేద న్యూస్,డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్‌సభ సెక్రటేరియెట్ శుక్రవారం ప్రకటించింది. పరువు నష్టం దావా కేసులో గురువారం ఆయనకు సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం…