Month: April 2023

CP Nee Addukunna constable

సీపీ ని అడ్డుకున్న కానిస్టేబుల్ వేద న్యూస్,హైదరాబాద్ క్రైమ్: ఇటీవల పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలు కలకలం రేపుతుండటంతో హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతున్న కేంద్రాలను స్వయంగా రాచకొండ కమిషనరేట్‌ బాస్ డీఎస్ చౌహాన్‌ తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో…

Janagama SI suicide

వేద న్యూస్,జనగామ. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.