మట్టి గణేశుడే ముద్దు
– పీవోపీ విగ్రహాలు వద్దు భారతీయులందరూ జరుపుకునే సామూహిక ప్రకృతి పండుగ వినాయక చవితి. ప్రకృతిలో గణనాథుని పూజించే పర్వదినం. గణేశ్ చతుర్థి ఆవిర్భావానికి స్వాతంత్రోద్యమ నాయకులు బాలగంగాధర తిలక్ కారణం. గణేష్ మంటపాల ఏర్పాటుకూ, సమాజాన్ని దేవుడు పేరు మీద…