Month: October 2023

సుల్తానాబాద్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో దాసరి పుష్పలత ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ప్రజలకు బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సునీత,…

మరిపెడ 10, 11 వ వార్డులలో గులాబీ నేతల ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10, 11 వ వార్డులలో ఎస్సీ కాలనీలో బీఆ ర్ ఎస్ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఆదివారం గ్రామ దేవత ఆశీస్సులు తీసుకున్న అనంతరం గులాబీ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ…

ఢిల్లీ గులాంల పాదాల వద్ద విపక్ష పార్టీలు

జిల్లా ఓడిసిఎంఎస్ మాజీ చైర్మెన్ కుడితి మహెందర్ రెడ్డి విమర్శ మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటా బీఆర్ఎస్ తరఫున ప్రచారం వేద న్యూస్, మరిపెడ: డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యానాయక్ గెలుపు కోసం శనివారం…

బీఆర్ఎస్ పార్టీలో చేరిన లాలపల్లి మాజీ సర్పంచ్

దాసరి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మల్లేశం, యువకులు కారు జోరుకు హస్తం బేజారు! వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మీసారగండ మల్లేశం, యువకులు హన్మంతు, బొంతల లక్ష్మయ్య, గుడుగుల రాజేశం, గుడుగుల…

మద్యం ముట్టను…మాంసం తినను

రెడ్యానాయక్ గెలుపు కోసం అంకుఠిత దీక్షతో పని చేస్తా బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త మాచర్ల భద్రయ్య ప్రతిన వేద న్యూస్, మరిపెడ: బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ భారీ మెజారిటీ‌తో ఎమ్మెల్యేగా మరోసారి…

ఆర్‌వీ‌కి గోషామహల్ బీఆర్ఎస్ టికెటివ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి తీర్మానం త్వరలో తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అందజేస్తామని ప్రకటన వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ తెలంగాణ ఉద్యమనేత ఆర్‌వీ మహేందర్ కుమార్ కు కేటాయించాలని తెలంగాణ…

బీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: డోర్నకల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యా నాయక్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10, 11 వార్డులలో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి…

గొట్టం మహేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచారం

గులాబీమయంగా సుల్తానాబాద్ 9వ వార్డు ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టిన పుష్పలత వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టం మహేష్ ఆధ్వర్యంలో 9వ వార్డు శుక్రవారం గులాబీమయంగా మారింది. ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని…

బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలకేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, రైతుబంధు,…

బీసీ బిడ్డగా వస్తున్నా

మీ ఇంటి మనిషిగా ఆదరించండి జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాం ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన పార్టీ శివకోటి యాదవ్ సమక్షంలో పార్టీలో చేరికలు వేద…