హెచ్‌బీఓటీ చికిత్సతో నిత్యయవ్వనం
వృద్ధాప్యం ఆపొచ్చు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల వెల్లడి అందరికీ ఒక శుభవార్త. వృద్ధాప్యం రాకుండా బయోలాజికల్ ఏజింగ్ ప్రాసెస్‌ని ఆపొచ్చని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చెప్పారు. వయసును ఆపడమే కాదు. మీ వయసును తగ్గించవచ్చని నిరూపించారు. మన శరీరాల్లో టెలోమేర్ ఉంటుంది. టెలోమెర్ అంటే…