Month: October 2023

సుల్తానాబాద్ 5వ వార్డు గులాబీమయం

ఎమ్మెల్యే దాసరి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతల ధీమా వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 5వ వార్డు గులాబీమయంగా మారింది. ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించేందుకు గురువారం 5వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞానేశ్వరి గుణపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు…

ఉత్సవాలకు ఏర్పాట్లు చేయకపోవడం సరికాదు

ప్రభుత్వ యంత్రాంగ తీరును ఖండిస్తున్నా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్ వేద న్యూస్, వరంగల్: తర తరాలుగా, యుగయుగాలుగా హిందూ సంప్రదాయంలో బతుకమ్మ, దసరా, దీపావళి ఉత్సవాలు చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా…

బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. ఆదివారం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో, పథకాలు ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా…

కేటీఆర్‌తో ఆర్‌వీ మహేందర్ భేటీ

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమనేత ఆర్ వీ మహేందర్ కుమార్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసిన ఆర్ వీ..గోషామహల్…

గోషామహల్‌లో ఆర్‌వీ గెలుపునకు కృషి చేస్తాం

మహేందర్ కుమార్‌ను కలిసిన మహిళా నేతలు వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్: గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ తెలంగాణ ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ వీ మహేందర్ కుమార్ కు ఇస్తే..ఆయన గెలుపునకు కృషి చేస్తామని మహిళా నేతలు…

ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజలు

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం దుర్గామాత ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. మొదటగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్…

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట సమక్షంలో.. హస్తం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచన వేద న్యూస్, సుల్తానాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన తొలి జాబితాలో పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ చింతకుంట విజయ రమణ…

బీఆర్ఎస్‌లో చేరిన సంజీవ్

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గెలుపే లక్ష్యం: విజ్జగిరి వేద న్యూస్, ఎలిగేడు/సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన విజ్జగిరి సంజీవ్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ…

బండ ప్రకాశ్‌ను కలిసిన దసరా ఉత్సవ సమితి సభ్యులు

వేద న్యూస్, వరంగల్/కాశీబుగ్గ: కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాశిబుగ్గ లో బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ముమ్మరంగా…

హస్తం గూటికి ముదిగొండ నాయకులు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎట్ల నర్సయ్య,…