Month: December 2023

ఆంగ్ల నూతన సంవత్సరాది 2024కు అబ్బురపరిచే స్వాగతం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరాది 2024కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఎన్సిసి క్యాడేట్స్ కేక్ కట్ చేసి 2024 సెలబ్రేషన్స్…

2023కు వీడ్కోలు..2024 స్వాగత సంబురాలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రయంలో ‘2023 వీడ్కోలు 2024 స్వాగతం’ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం…

ప్రధాని సంక్రాంతి గిఫ్ట్?..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వేద న్యూస్, డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే.…

ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించిన మనోహర్

వేద న్యూస్, ఆసిఫాబాద్: శాసన సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం సిర్పూర్ కాగజ్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే(స్వతంత్ర) ఎల్ములే…

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె…

వెట్టిచాకిరీ నుండి బాల్యాన్ని రక్షించుకుందాం

అదనపు డీసీపీ రాగ్యానాయక్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు డిసిపి రాగ్యానాయక్‌ అధికారులకు…

ప్రతీ దరఖాస్తును స్వీకరించండి: వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

వేద న్యూస్, వరంగల్ జిల్లా: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 20 వ డివిజన్ కాశిబుగ్గ లో…

కొవిడ్ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాజశేఖర్ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జికల్ మాస్కుల పంపిణీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ సూచించారు.…

అమ్మవారిపేట జాతర ఘనంగా నిర్వహిస్తాం

అమ్మవారిపేట జాతర కమిటీ సభ్యులు వేద న్యూస్, వరంగల్: అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉర్సు నాగేంద్రస్వామి దేవస్థానం ఈవో కమలా, జాతర చైర్మన్ కొడూరి భిక్షపతి ఆధ్వర్యంలో జాతర…

హన్మకొండ జెడ్పీ మీటింగ్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా జడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ బాబు అధ్యక్షత జరిగిన సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. శనివారం జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…