Month: December 2023

ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను పటిష్టంగా నిర్వహించాలి

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ జిల్లా : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల…

రాజయ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన రవిపటేల్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: భూపాలపల్లి రూరల్ నాగారం గ్రామానికి చెందిన గౌరీబోయిన రాజయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, టీం సభ్యులు మృతుడి ఇంటికి వెళ్లి వారి…

భావనకు ఘనసన్మానం

వేద న్యూస్, నెక్కొండ: నేషనల్ డాన్స్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన కొమ్ము భావన ను టీపీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింతగా భావన రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో నెక్కొండ మండల…

అనితా రెడ్డికి స్టేట్ బెస్ట్ లీడర్ అవార్డు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణా రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి కి రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డును వరంగల్ రోటరీ…

పలువురికి స్ఫూర్తి శిఖరం అవార్డుల ప్రదానం

‘అమర కిరణం’ కవితా సంకలన ఆవిష్కరణ వేద న్యూస్, కరీంనగర్: ఆర్యాణి సకల కళావేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ మంథని ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో దూడపాక శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడిన ‘అమర కిరణం’…

అన్న‘దాత’ అందరి దేవుడు

ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్య భగవానుడు అయితే, ఆ సూర్యుని నుంచి వచ్చే శక్తి(సూర్యరశ్మి)ని నమ్ముకుని భూమండలంలోని ప్రజల ఆకలి బాధను తీర్చే మరో దేవుడు ‘అన్నదాత’. నేల తల్లిని నమ్ముకుని, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి, ఆరుగాలం శ్రమించి దేశ ఆర్థిక…

కాకా సేవలు మరువలేనివి

వేద న్యూస్, మందమర్రి: పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు, దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరు లక్ష్మణ్ లు…

నా గెలుపు కార్యకర్తలకు అంకితం:పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం కల్పిస్తా కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదల, కృషి తోనే ఎమ్మెల్యేగా గెలిచానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.…

సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మందమర్రి: మందమర్రి సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. అధ్యక్షులుగా బర్ల నాగ మల్లేష్, ఉపాద్యక్షులుగా గుంటి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా బర్ల చంద్రశేఖర్, కోశాదికారిగా సిహెచ్…

తెలంగాణకు మణిహారంగా సింగరేణి బొగ్గు గనులు

ఆధునిక టెక్నాలజీతో కొత్తపుంతలు సింగరేణి 103వ ఆవిర్భావ వేడుకలు వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరు వినగానే రాష్ట్రంలో బొగ్గు గనులు గుర్తుకు రావడం సహజం. బొగ్గు ఉత్పత్తిలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ, ప్రతి యేటా…