Month: February 2024

 మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకుల డిమాండ్ వేద న్యూస్, సోమాజీగూడ: తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభాగా ఉన్న మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం…

టీఆర్ఆర్ఎస్ కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్

వేద న్యూస్, కమలాపూర్: తెలంగాణ రైతు రక్షణ సమితి(టీఆర్ఆర్ఎస్) కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్ నియమితులయ్యారు. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావు ఆదేశాల మేరకు హన్మకొండ…

జర్నలిస్ట్ శంకర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : TWJF

వేద న్యూస్, జమ్మికుంట: న్యూస్ లైన్ చానల్ ఎడిటర్, జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి డబ్ల్యూ జె ఎఫ్ (TWJF) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రజా సమస్యలను…

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం 

వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి…

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల వాసు వడ్లూరి దిగ్బ్రాంతి

వేద న్యూస్ , జమ్మికుంట: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి పట్ల జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లాస్య…

అందరూ సుఖసంతోషాలతో ఉండాలి : వొడితల ప్రణవ్ 

సమ్మక్క సారలమ్మ దీవనెలతో.. వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కన్నూర్, కమలాపూర్, మాదన్నపేట, మర్రిపల్లిగూడెం గ్రామాలలో సమ్మక్క సారలమ్మ దేవతలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్ 

వేద న్యూస్, డెస్క్ : గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు…

జాతర లో ప్రత్యేక ఆకర్షణగా కోయ దొరలు

వేద న్యూస్, డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.జాతర సందర్భంగా మేడారం పరిసరాలు జన సందోహం తో నిండిపోయాయి. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారం అయిన…

కాంగ్రెస్ మదిలో పరంజ్యోతి!

వరంగల్ ఎంపీ బరిలో విద్యావేత్త జన్ను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావి అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు విద్యావేత్త జన్ను పరంజ్యోతి వైపు..కాంగ్రెస్ చూపు! వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ వేద న్యూస్,…

జాతరలో ఆకట్టుకుంటున్న చేనేత వస్త్ర ప్రదర్శన

వేద న్యూస్, డెస్క్ : మేడారం జాతర పురస్కరించుకొని వివిధ ప్రాంతాల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పంచాయితీ రాజ్, గ్రామాభిృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం లో శ్రీ…