Month: February 2024

గ్రంథాలయ ఖాళీలను భర్తీ చేయాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ ఖాళీలతో పాటు సిబ్బందిని కూడా వెంటనే భర్తీ చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి…

మేడారానికి ప్రత్యేక బస్సులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : తెలంగాణ కుంభమేళా మేడారం – సారలమ్మ జాతరకు నేటి (ఆదివారం) నుంచి వరంగల్ లో ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్…

శభాష్ కానిస్టేబుల్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ మట్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ చేరదీసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాల్ పల్లి…

ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని గాంధి చౌరస్తా వద్ద తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడికౌశిక్ రెడ్డి ఆదేశానుసారం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్…

యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్

నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పటేల్ వేద న్యూస్, జమ్మికుంట: యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన…

నిరుపేద పిల్లలకు ఆహారం అందజేత

వేద న్యూస్, వరంగల్ టౌన్: భారత జాగృతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుపేద చిన్నారులకు సహస్ర ఫౌండేషన్ సంస్థ వారి సౌజన్యంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నిరుపేద పిల్లలకు…

‘ప్రవీణ్ ఐపీఎస్’ మూవీ చూడండి

బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంటలోని హరిహర థియేటర్ లో నేటి(ఆదివారం) నుంచి ప్రదర్శితమయ్యే ‘ప్రవీణ్ ఐపీఎస్’ మూవీ చూడాలని ప్రజలను బీఎస్పీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శిరీష కోరారు. ఈ మేరకు…

సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులకు పోలీసుల అవగాహన

వేద న్యూస్, సుల్తానాబాద్: రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపిఎస్ (డిఐజి) ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాలలోని…

సుల్తానాబాద్ పీఎస్ సందర్శించిన పెద్దపల్లి ఏసీపీ

వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు.…

ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండలవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో నాయకులు పాల్గొని కేకులు కట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు లాల పల్లి గ్రామంలో కేక్…