Month: March 2024

జగ్గయ్యపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు

చిరుతల రామాయణం ఒక మహా దృశ్యరూపం గరుడ కార్యక్రమంతో ప్రారంభం వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు ‘చిరుతల రామాయణం’ ప్రదర్శిస్తున్నట్లు రామాయణ కళాకారులు ఆదివారం తెలిపారు.…

సులోచనాదేవి దంపతులు శేషజీవితం హాయిగా గడపాలి

ఉద్యోగ విరమణ సభలో వక్తలు ఘనంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం వేద న్యూస్, జమ్మికుంట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొత్కపల్లి టీచర్ చదువు సులోచనాదేవి ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ ఆదివారం జమ్మికుంట పట్టణంలోని…

ప్రభుత్వ ఆస్పత్రి, స్కూల్‌కు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

రైతుల ఆరోగ్యమే ప్రభాత్ సీడ్స్ కంపెనీ లక్ష్యం వేద న్యూస్, జమ్మికుంట : రైతులకు మంచి విత్తనాలు అందించడం తో పాటు రైతులకు,సమాజానికి, విద్యార్థుల కు మంచి ఆరోగ్యం కూడా అందించాలనే లక్ష్యం తో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

విప్, ఎమ్మెల్యే రామచంద్రు నా యక్ వేద న్యూస్, మరిపెడ : ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిరుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను…

ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి సన్మానం

వేద న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాపర్తి రవీందర్ కు, ఎన్నికలలో గెలుపొంది ప్రధాన కార్యదర్శి ఎన్నికైన రాజీవ్ రెడ్డి కి బీజేపీ ఆసిఫాబాద్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా…

వడ్డీ మాఫీకి నేడే చివరిరోజు

వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ : ఆస్తి పన్ను పై 90శాతం వడ్డీ మాఫీ కి నేడే చివరి రోజని (మార్చి 31) ఇట్టి అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్…

రోజుకో యాక్సిడెంట్..!

ప్రమాదకరంగా మారిన ఏకశిలా జంక్షన్ భయాందోళనలతో స్థానికులు, నగరవాసులు ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని గొర్రెకుంట ప్రజల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్: ప్రభుత్వాలు మారుతున్నాయి..నాయకులు మారుతున్నారు..కానీ, ఆ సమస్య మాత్రం అలానే కొనసా..గుతోంది. ఎప్పటి చిప్ప ఎనుగులోనే అన్నట్టు సమస్యలను…

కాంగ్రెస్ లోకి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్

వేద న్యూస్, జమ్మికుంట: శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇన్ చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ప్రభాకర్ కండువా కప్పి…

మానుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం : ఎమ్మెల్యే రామచంద్రనాయక్

వేద న్యూస్, మరిపెడ: కాంగ్రెస్ పార్టీని మరింత బలిష్టం చేసేందుకు చేరికలపై దృష్టి సారించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ సూచించారు.శనివారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ…

మానుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం

ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ వేద న్యూస్, మరిపెడ: కాంగ్రెస్ పార్టీని మరింత బలిష్టం చేసేందుకు చేరికలపై దృష్టి సారించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ సూచించారు.శనివారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని…