Month: March 2024

బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సు

వేద న్యూస్, వరంగల్ : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సి ఎ భగవాన్ దాస్ ముందడ అధ్యక్షతన బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సును హంటర్ రోడ్ నందు గల ఐసిఏఐ…

హోరాహోరీగా జయశంకర్ భూపాలపల్లి బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో గురువారం జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. 39 ఓట్లతో న్యాయవాది వేషాల అనిల్ ఈసీ మెంబర్ గా విజయం సాదించారు. బార్‌ అసోసియేషన్‌లో మొత్తం 70 మంది…

యువత స్వయం ఉపాధి పై దృష్టి సారించాలి : జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్

వేద న్యూస్, మరిపెడ: నేటి యువత స్వయం ఉపాధి మార్గాల పై దృష్టి సారించాలనీ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కాంప్లెక్స్ లో మండలంలోని వీరారం గ్రామానికి చెందిన మామిడాల మునేష్…

తుపాకులను పోలీస్ స్టేషన్లో అప్పగించండి : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నికల వేళ…

ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదు

గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జరుపుల కాలునాయక్ గురువుకు శిష్యుడి ఘన సన్మానం వేద న్యూస్, డెస్క్: ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్ జరుపు అన్నారు. కాజీపేట మండలంలోని…

కరీంనగర్ ఎంపీగా బండి గెలుపు ఖాయం

బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు చిరంజీవి ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: కరీంనగర్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గెలుపు మరోసారి ఖాయమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కుడుతాడి…

జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారికి అదనపు బాధ్యతలు

వేద న్యూస్, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎల్ కృష్ణ ప్రసాద్ కు అదనపు బాధ్యతలుగా చొప్పదండి ఆస్పత్రి డిడివోగా నియమిస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా…

బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభాకర్

వేద న్యూస్, జమ్మికుంట: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తనను బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్టు పెద్దంపల్లి మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్…

యువతకు ఆదర్శం ప్రభాకర్

అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన ప్రభుకు గురువుల అభినందన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ విజేతగా నిలిచినందుకు సంతోషం వేద న్యూస్, జమ్మికుంట: గత నెల 8 నుండి 11 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ లలో జమ్మికుంట…

దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

వేద న్యూస్, వరంగల్ టౌన్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సభ్యులు తెలిపారు.బుధవారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి101ఏ, హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో చలివేంద్రం…